Bright Telangana
Image default

Kodali Nani : రామ్ గోపాల్ వర్మకు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్..

రామ్ గోపాల్ వర్మకు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్

Kodali Nani Strong Counter to Ram Gopal Varma : మూవీ టిక్కెట్ల ధరలపై టాలీవుడ్ కు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రాష్ట్ర ప్రభుత్వానికి 10 ప్రశ్నలు సంధించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అడిగిన ప్రశ్నలకు వైఎస్సార్‌సీపీ మంత్రి కొడాలి నాని ఘాటుగా స్పందించారు.

మీడియాతో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. పక్క రాష్ట్రంలో ఉంటూ ప్రకటనలు చేస్తున్న రామ్ గోపాల్ వర్మ ప్రకటనలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్‌ఆర్‌సీపీకి పట్టం కట్టారని, ప్రజలకు అందుబాటు ధరల్లో వినోదాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

Related posts

Nagarjuna : టికెట్ ధరల విషయంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు.. నాగార్జున

Hardworkneverfail

Ram Gopal Varma : ఏపీ ప్రభుత్వంపై ఆర్జీవీ సెటైర్.. కట్టప్పను ఎవరు చంపారు ?

Hardworkneverfail

Movie Ticket Price : తెలంగాణలో మూవీ టికెట్ల ధరల పెంపునకు అనుమతి.. ఏపీలో మాత్రం రూ.5కూ చూడొచ్చు!

Hardworkneverfail

RGV Shocking Comments : కొడాలి నాని ఎవరో నాకు తెలియదు.. రామ్ గోపాల్ వర్మ

Hardworkneverfail

LIVE : జగన్ తో భేటీ అనంతరం చిరంజీవి కీలక ప్రెస్ మీట్

Hardworkneverfail

AP Cinema Tickets Issue : ఏపీ ప్రభుత్వానికి, కోవిడ్‌కి తేడా లేదు.. రామ్ గోపాల్ వర్మ

Hardworkneverfail