Earthquake in Taiwan : ఆదివారం 6.9 తీవ్రతతో వచ్చిన భూకంపం తైవాన్ను కుదిపేసింది. దీంతో జపాన్ సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసింది. రైళ్లు బొమ్మల్లా ఊగిపోగా, రహదారులు ధ్వంసమయ్యాయి. ఆఫీసుల్లో జనం తమను కాపాడుకోవడానికి పరుగులు తీశారు.