Boy Flew With Kite : శ్రీలంకలోని జాఫ్నాలో పాయింట్ పెడ్రో ప్రాంతంలో ఒక ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. గాలిపటాల పోటీలు జరుగుతున్న సమయంలో ఒక వ్యక్తి గాలిపటంతోపాటు గాల్లో 40 అడుగుల ఎత్తుకు వెళ్లిపోయారు.