Bright Telangana
Image default

Bangarraju Trailer : సోగ్గాడు మళ్ళీ వచ్చాడు.. ‘బంగార్రాజు’ ట్రైలర్

Bangarraju Trailer

Bangarraju Trailer : మూవీ యూనిట్ ‘బంగార్రాజు’ మూవీ ట్రైలర్ ను విడుదల చేసింది. తండ్రీ కొడుకులు నాగార్జున, నాగచైతన్యలు ఒకే ఫ్రేమ్ లో తళుక్కున మెరిశారు. బంగార్రాజుగా కింగ్ నాగార్జున మీసం మెలేస్తే.. తన సత్తా చూపించేందుకు నాగచైతన్య సిద్ధమయ్యాడు.

రమ్యకృష్ణ, కృతిశెట్టిలు నాగార్జున, నాగచైతన్యకు జోడీగా నటిస్తున్నారు. ప్రత్యేక గీతంలో జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా ఆడిపాడింది.

కల్యాణ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు మూవీ రూపొందుతోంది. జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూర్చాడు. ఈ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 14 న ప్రేక్షకుల మందుకు తీసుకురానున్నారు.

Related posts

Bangarraju Movie Update : ఈ నెల 14వ తేదీన వచ్చేస్తున్నా ‘బంగార్రాజు’

Hardworkneverfail

Aa Ammayi Gurinchi Meeku Cheppali Teaser : ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’.. బట్ వన్ కండీషన్

Hardworkneverfail

Bangarraju Songs : వాసివాడి తస్సాదియ్యా .. సోగ్గాళ్లతో ‘చిట్టి’ ఊర మాస్ స్టెప్పులు

Hardworkneverfail

Bangarraju Teaser : సోగ్గాడు మళ్ళీ వచ్చాడు.. ‘బంగార్రాజు’ టీజర్

Hardworkneverfail

Bangarraju: లడ్డుందా అంటోన్న నాగార్జున.. సోగ్గాడి సందడి షురూ

Hardworkneverfail

The Ghost Trailer : నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’ ట్రైలర్ ను రిలీజ్ చేసిన మహేశ్ బాబు..

Hardworkneverfail