Bright Telangana
Image default

High Tension at Kothagudem : వనమా రాఘవను అరెస్ట్ చేయాలంటూ అఖిలపక్షం డిమాండ్

High Tension at Kothagudem

High Tension at Kothagudem : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ నిరసన చేపట్టిన కాంగ్రెస్‌ నాయకుడిని పోలీసులు అరెస్టు చేయడంతో కొత్తగూడెంలో ఉద్రిక్తత నెలకొంది. రామకృ\ష్ణ కుటుంబ ఆత్మహత్య కేసులో న్యాయం చేయాలంటూ అన్ని పార్టీలు జనవరి 7న కొత్తగూడెం బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

వనమా రాఘవేంద్రరావును అరెస్ట్ చేయాలని, వనమాను వెంకటేశ్వరరావు రాజీనామా చేయాలని కాంగ్రెస్ తదితర పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. మృతుడు రామకృష్ణ ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో చిత్రీకరించి ఆస్తి వివాదాన్ని పరిష్కరించేందుకు భార్యను హైదరాబాద్‌లోని హోటల్‌ గదికి పంపాలని వనమా రాఘవేంద్రరావు తనపై ఒత్తిడి తెచ్చాడని పేర్కొన్న సంగతి తెలిసిందే.

Related posts

కేంద్ర, రాష్ట్ర సర్కార్‌లు రైతులను మోసం చేస్తున్నాయి: రేవంత్‌ రెడ్డి

Hardworkneverfail

ఉద్యోగాల భర్తీ చేయకుండా బీజేపీ అడ్డంకులు సృష్టిస్తోంది: మంత్రి హరీశ్‌రావు

Hardworkneverfail

Huzurabad By Elections: కమలాపూర్ పోలింగ్ బూత్‌ను పరిశీలించిన హుజరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్

Hardworkneverfail

Konijeti Rosaiah: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అనారోగ్యంతో కన్నుమూత

Hardworkneverfail

TRS: కేంద్రం వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ ధర్నాలు

Hardworkneverfail

Huzurabad By Elections 2021 Live: హుజరాబాద్ గడ్డపై మొదలైన యుద్ధం..

Hardworkneverfail