Bright Telangana
Image default

LIVE : హుజూరాబాద్ లైవ్ అప్ డేట్స్: టీఆర్ఎస్‌పై భారీ మెజార్టీతో బీజేపీ జయకేతనం…

huzurabad by poll results

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 2 లక్షల 5 వేల 236 ఓట్లు పోల్ అయ్యాయి. మొదటి 6 రౌండ్లలో హుజూరాబాద్ మండల ఓట్లు.. 7 నుంచి 10వ రౌండ్ వరకు వీణవంక ఓట్లు.. 11 నుంచి 15వ రౌండ్ వరకు జమ్మికుంట మండల ఓట్లు.. 16 నుంచి 18వ రౌండ్ వరకు ఇల్లందకుంట మండల ఓట్లు.. 19 నుంచి 22వ రౌండ్ వరకు కమలాపూర్ మండల పరిధిలోని ఓట్లు లెక్కిస్తారు. వాటికంటే మందు.. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో అధికారులు ప్రక్రియను ప్రారంభించారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ముందంజలో నిలిచారు.

Related posts

Huzurabad By Elections: కమలాపూర్ పోలింగ్ బూత్‌ను పరిశీలించిన హుజరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్

Hardworkneverfail

Huzurabad By Elections: హుజురాబాద్ పోలింగ్ తొలిగంట సీన్

Hardworkneverfail

దళిత బంధు ప్రవేశపెట్టిన గ్రామంలో టీఆర్ఎస్ కు షాక్‌..!

Hardworkneverfail

హుజురాబాద్ లో నామినేషన్ వేసిన 26 మంది అభ్యర్థులు..

Hardworkneverfail

Huzurabad By Elections: కమలాపూర్‌లో ఓటు వేసిన ఈటల రాజేందర్

Hardworkneverfail

హుజురాబాద్ చిన్న ఎన్నిక అయితే.. రూ.వేల కోట్లు ఎందుకు ఖర్చు చేశారు?: విజయశాంతి

Hardworkneverfail