Bright Telangana
Image default

BrightTelangana Exclusive : ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడా ..!

rrr movie ott rights

RRR Movie : ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(RRR) మూవీ ఇప్పుడు ప్రస్తుతం అన్నీ ఫిల్మ్ ఇండస్ట్రీస్ లో ఈ మూవీ గురించే చర్చ మరియు ట్రెండింగ్ లో వున్న మూవీ ట్రైలర్. ఇక ట్రైలర్ విషయానికి వస్తే రాజమౌళి గారు ఎప్పుడు చేసే పని కథను ముందు గానే ప్రేక్షకులకు వివరించడం మూవీ మీద ఎక్సపెక్టషన్స్ ను తక్కువ చేసి థియేటర్స్ కి రప్పించిన తరువాత అనుకున్న దానికంటే ఎక్కువగనే చూపించడం సర్వసాధారణం, ముఖ్యంగా ప్రేక్షకుల నాడి తెలిసిన దర్శకుడు అని చెప్పాలి.

మనకు ట్రైలర్ లో చూపిచ్చిన సన్నివేశాలను గమనిస్తే రాంచరణ్ డ్యూయెల్ రోల్ (రెండు విడి విడి పాత్రలు) పోషిస్తున్నట్టుగా కనిపిస్తుంది. బ్రిటిష్ అధికారుల కొరకు పనిచేస్తున్న రామ్ చరణ్ మరియు కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్ పోరాట సన్నివేశాలు మనకు ట్రైలర్ లో కనిపించే అంశాలు.

అందులో రామ్ చరణ్ తో చెప్పిన డైలాగు చావుని కూడా ఆనందంగా ఇచ్చేస్తాను బాబాయ్ అని చెప్పడం ఈ సందేహానికి దారి తీస్తుంది, ఎందుకంటే మరోక్క పాత్రలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు, ఇందులో కథ మరియు కథనాలు కల్పితమైన అల్లూరి సీతారామరాజు గారి పాత్ర.. బ్రిటిష్ వారి కోసం వారి కింద పని చేసే పాత్ర కాదు అని మా ఉద్దేశం అంటే దీని మూలంగా తెలిసేది ఏంటి అంటే రామ్ చరణ్ పాత్ర మధ్యలో ముగిసి అల్లూరి సీతారామరాజుగా మొదలవుతుంది అని తెలుస్తుంది.

ట్రైలర్ లో చూపెట్టినట్లుగా భగ భగ మండే అగ్ని జ్వాలలు నుండి వచ్చే బాణం నుండి అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ మొదలవబోతుంది అని తెలుస్తుంది. ఆ తరువాత కొమరం భీమ్ (ఎన్టీఆర్) మరియు అల్లూరి సీతారామ రాజు (రామ్ చరణ్) ఇద్దరు కలిసి బ్రిటిష్ వారితో ఎలా పోరాడారు అనేది తెరపై చూడాల్సిందే. రానున్న 2022 సంవత్సరం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీతో ఆరంభం అవుతుంది ఈ మూవీ మంచి సక్సెస్ కావాలని కోరుకుందాం అలాగే రాబోయే మూవీస్ కూడా ప్రేక్షకులకు.. ఇండస్ట్రీకి మరియు మూవీ లవర్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని ఆశించుదాం.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ ట్రైలర్ ..

Related posts

RRR Movie Trailer : ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..

Hardworkneverfail

The Kapil Sharma Show : ‘ది కపిల్ శర్మ షో’ లో RRR మూవీ టీమ్ సందడి

Hardworkneverfail

Acharya: నీలాంబరీ నీ అందమే నీ అల్లరీ.. ఆకట్టుకుంటున్న ఆచార్య మెలోడి..

Hardworkneverfail

Jr NTR: ‘ఎవరు మీలో కోటీశ్వరులు’లో తొలిసారి కోటి రూపాయలు గెలిచిందెవరో తెలుసా..?

Hardworkneverfail

Acharya Movie : ‘ఆచార్య’ మూవీ ఓటిటి డీల్ క్లోజ్..!

Hardworkneverfail

RRR Movie Promotions : సల్మాన్ ఖాన్ తో నాచో నాచో స్టెప్స్ వేయించిన చరణ్, ఎన్టీఆర్

Hardworkneverfail