Bright Telangana
Image default

Lakshya OTT Trailer : ‘లక్ష్య’ మూవీ ఓటిటి ట్రైలర్‌ రిలీజ్..

lakshya movie ott platform

Lakshya OTT Release on Aha : నాగశౌర్య హీరోగా నటించిన మూవీ లక్ష్య. నాగశౌర్య సరికొత్త పాత్రలో కనిపించారు ఈ మూవీలో. ఎయిట్ ఫ్యాక్ బాడీతో నాగశౌర్య అదరగొట్టాడు. ఈ మూవీకి సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. కేతిక శర్మ హీరోయిన్‌గా నటించింది. డిసెంబర్ 10న విడుదల అయిన ‘లక్ష్య’ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది.

ఇక అది అలా ఉంటే ‘లక్ష్య’ మూవీ ఇప్పుడు వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ఆహా వీడియో సొంతం చేసుకుంది. ‘లక్ష్య’ మూవీ జనవరి 7 వ తేదీన ఆహా వీడియోలో స్ట్రీమింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఆహా అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు ఆహా మేకర్స్. ‘లక్ష్య’ మూవీ స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related posts

Unstoppable with NBK: బాలకృష్ణతో రోజా.. మరో క్రేజీ ఎపిసోడ్..?

Hardworkneverfail

Lakshya OTT Release : ‘లక్ష్య’ మూవీ ఓటిటిలో ఎప్పుడంటే..?

Hardworkneverfail

Arjuna Phalguna Movie Ott : ఆహాలో ‘అర్జున ఫల్గుణ’ ఎప్పుడంటే..

Hardworkneverfail

ఓటీటీలో ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Hardworkneverfail

Unstoppable With NBK : బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ షోలో మహేశ్ బాబు..!

Hardworkneverfail

Unstoppable 2 : అలరిస్తున్న ప్రభాస్, గోపీచంద్ అన్ స్టాపబుల్ ప్రోమో..

Hardworkneverfail