Bright Telangana
Image default

మహా యుద్ధం (Maha Samudram) మొదలు.. ఆసక్తికరంగా మహా సముద్రం ట్రైలర్..

maha samudram movie

శర్వానంద్ – సిద్ధార్థ్ ప్రధాన పాత్రధారులుగా అజయ్ భూపతి ‘మహాసముద్రం’ సినిమాను రూపొందించారు. కథానాయికలుగా అదితీ రావు – అనూ ఇమ్మాన్యుయేల్ అలరించనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానమైన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ప్రధాన పాత్రధారులందరినీ కవర్ చేస్తూ సాగిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. “నువ్వు సముద్రం లాంటివాడివి అర్జున్ .. నీలో కలవాలని అన్ని నదులు కోరుకుంటాయ్” అనే డైలాగ్ ఈ ట్రైలర్ కి హైలైట్.  

ముఖ్యమైన పాత్రల్లో జగపతిబాబు .. రావు రమేశ్ .. ‘గరుడ’ రామ్ .. శరణ్య కనిపించనున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 14వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

Related posts

Siddharth Tweet Controversy : హీరో సిద్దార్ద్ ట్వీట్ పై దుమారం..

Hardworkneverfail

Oke Oka Jeevitham Teaser : టైమ్ ట్రావెల్ చూపిస్తానంటున్న శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’

Hardworkneverfail

‘ఆహా’లో సిద్దార్థ్ ఒరేయ్‌ బామ్మర్ది మూవీ ..

Hardworkneverfail

మహా సముద్రం ఫస్ట్ వీకెండ్ టోటల్ కలెక్షన్స్ – చాలా దారుణం

Hardworkneverfail

Maha Samudram Collections: మహా సముద్రం 2 డేస్ టోటల్ కలెక్షన్స్ – ఇలా అయితే కష్టమే !

Hardworkneverfail

Oke Oka Jeevitham Trailer: అమ్మ కోసం రెండు కాలాల్లో కొడుకు చేసిన ప్రయాణం

Hardworkneverfail