Bright Telangana
Image default

Oke Oka Jeevitham Teaser : టైమ్ ట్రావెల్ చూపిస్తానంటున్న శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’

Oke Oka Jeevitham Movie

Oke Oka Jeevitham Teaser : యంగ్ హీరో శర్వానంద్ మైలురాయి 30వ చిత్రం ‘ఒకే ఒక జీవితం’ టీజర్ విడుదలైంది. శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించారు. ఈ టీజర్‌లో నాజర్ ఆశ్చర్యకరమైన విషయం గురించి వెల్లడించడంతో మొదలవుతుంది. ముగ్గురు స్నేహితులు శర్వానంద్, వెన్నెల కిషోర్ మరియు ప్రియదర్శి వారి బాల్యంలోకి టైమ్ మెషిన్‌లో ప్రయాణించడంతో.. ఆ మిషన్ రూల్స్ ఎలా పాటించాలో చెప్పడం లాంటివి టీజర్ లో చూపించారు. టీజర్ ఆద్యంతం ఆసక్తి రేపుతోంది.

టీజర్‌లో అమల అక్కినేని, రీతూ వర్మల గ్లింప్స్ కూడా చూడొచ్చు. అమల శర్వా తల్లిగా, రీతు అతని స్నేహితురాలిగా నటిస్తున్నారు. శర్వా గిటారిస్ట్‌గా కనిపించాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ‘ఒకే ఒక జీవితం’ 2022లో విడుదల కానుంది.

Related posts

Maha Samudram Collections: మహా సముద్రం 2 డేస్ టోటల్ కలెక్షన్స్ – ఇలా అయితే కష్టమే !

Hardworkneverfail

Maha Samudram Closing Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మహా సముద్రం’

Hardworkneverfail

మహా సముద్రం ఫస్ట్ వీకెండ్ టోటల్ కలెక్షన్స్ – చాలా దారుణం

Hardworkneverfail

మహా సముద్రం 3 డేస్ టోటల్ కలెక్షన్స్ – చాలా దారుణం

Hardworkneverfail

Maha Samudram: ఆసక్తికరంగా ‘మహా సముద్రం’ ట్రైలర్..

Hardworkneverfail

Varudu Kaavalenu: వరుడు కావలెను మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ – పరవాలేదు కానీ…!

Hardworkneverfail