Bright Telangana
Image default

Maha Samudram Closing Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మహా సముద్రం’

Maha Samudram Closing Collections

సిద్దార్థ్, శర్వానంద్ లు హీరోలుగా రూపొందిన మూవీ ‘మహా సముద్రం’. అనిల్ సుంకర నిర్మించిన ఈ మూవీ ‘ఆర్.ఎక్స్.100’ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించాడు. ఇన్‌టెన్స్ ల‌వ్‌, యాక్ష‌న్ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో అదితిరావు హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్స్‌గా నటించారు. దసరా కానుకగా అక్టోబర్ 14న ఈ మూవీ విడుదల అయ్యింది. సినిమాకి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం చాలా దారుణంగా పడిపోయాయి. మూవీ మొదటి రోజు నుండే అండర్ పెర్ఫార్మ్ చేయడం మొదలు పెట్టగా రెండో రోజు నుండి పోటి తట్టుకోలేక పోయింది. దీంతో మొదటివారానికే ఈ మూవీనీ చాలా థియేటర్స్ నుండీ తొలగించడం జరిగింది.

మహా సముద్రం మూవీ క్లోజింగ్ కలెక్షన్స్ షేర్ :

నైజాం2.10 cr
ఉత్తరాంధ్ర0.87 cr
సీడెడ్1.21 cr
ఈస్ట్0.48 cr
వెస్ట్ 0.39 cr
గుంటూరు0.65 cr
నెల్లూరు0.33 cr
కృష్ణా0.42 cr
ఏపీ + తెలంగాణ (మొత్తం)6.45 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.62 cr
వరల్డ్ వైడ్ (మొత్తం)7.07 cr

‘మహా సముద్రం’ మూవీకి రూ.16.48 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కు రూ.17 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. కానీ ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ కేవలం రూ.7.07 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.దీంతో బయ్యర్లకు రూ.10 కోట్ల వరకు నష్టాలు వాటిల్లినట్టు తెలుస్తుంది.

Related posts

Maha Samudram Collections: మహా సముద్రం 2 డేస్ టోటల్ కలెక్షన్స్ – ఇలా అయితే కష్టమే !

Hardworkneverfail

లవ్ స్టొరీ మూవీ 12 రోజుల కలెక్షన్స్

Hardworkneverfail

Romantic Collections: ‘రొమాంటిక్’ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్

Hardworkneverfail

సినీ హీరో నాని పై వివాదస్పద నటి శ్రీ రెడ్డి దారుణమైన కామెంట్స్

Hardworkneverfail

Pushpa Movie Collections : ‘పుష్ప’ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్..

Hardworkneverfail

Arjun About Vishwak Sen : విశ్వక్ సేన్ పై అర్జున్ సీరియస్..

Hardworkneverfail