Bright Telangana
Image default

Radhe Shyam Pre Release Event Live : ‘రాధే శ్యామ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ ..!

Radhe Shyam Pre Release Event Live

Radhe Shyam Pre Release Event Live : ప్రభాస్ నటిస్తున్న మూవీ ‘రాధే శ్యామ్’. యువి క్రియేషన్స్ బ్యానర్లో భారీగా తెరకెక్కిన ఈ మూవీ రాధాకృష్ణ డైరెక్షన్ లో పూజా హెగ్డే హీరోయిన్ గా పాన్ ఇండియా లెవెల్ లో జనవరి 14న విడుదల కానుంది. ఇక గ్రాండ్ గా నిర్వహిస్తున్నా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో హంగామా చేస్తున్నారు.

దాంతో ‘రాధే శ్యామ్’ ట్రైలర్ కోసం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే వచ్చిన ‘రాధే శ్యామ్’ టీజర్, సాంగ్స్ మూవీ పై అంచనాలను పెంచింది. ఈ బిగ్గెస్ట్ ఈవెంట్ ద్వారా అభిమానుల సమక్షంలో ట్రైలర్ విడుదల కానుంది. మరోవైపు ఈవెంట్ కోసం వెయిట్ చేస్తున్నా ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది శ్రేయాస్ మీడియా. ఈ ఈవెంట్ ఎంట్రీ పాసులు ఫ్రీగా ఇస్తున్నట్టు ప్రకటించింది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ సంఖ్యలో అభిమానులు హాజరు కానున్నారు.

Related posts

Radhe Shyam Movie Postponed : ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. రాధేశ్యామ్ విడుదల వాయిదా..

Hardworkneverfail

Radhe Shyam Trailer Launch : మరికొన్ని గంటల్లో రాధేశ్యామ్ ట్రైలర్.. ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా..!

Hardworkneverfail

Radhe Shyam First Song : ఈ రాతలే లిరికల్ వీడియో సాంగ్..రాధేశ్యామ్ నుంచి తొలి సాంగ్ విడుదల

Hardworkneverfail

Radhe Shyam Soch Liya (Teaser) : సోచ్ లియా.. ‘రాధే శ్యామ్’ మూవీ సింగిల్ టీజర్

Hardworkneverfail

Unstoppable 2 : అలరిస్తున్న ప్రభాస్, గోపీచంద్ అన్ స్టాపబుల్ ప్రోమో..

Hardworkneverfail

ఆదిపురుష్ మూవీ టీసర్ రివ్యూ.. భారీ విజువల్ వండర్ అనుకున్నారు.. కానీ!!

Hardworkneverfail