Bright Telangana
Image default

Radhe Shyam Soch Liya (Teaser) : సోచ్ లియా.. ‘రాధే శ్యామ్’ మూవీ సింగిల్ టీజర్

Radhe Shyam Teaser

Radhe Shyam Movie Song Teaser : ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రభాస్ రాధే శ్యామ్ మూవీ నుండి సోచ్ లియా సాంగ్ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్ మరియు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ మూవీలో ప్రభాస్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మిథూన్ స్వరపరచిన పాటను, నేపథ్య సంగీతాన్ని అర్జిత్ సింగ్ ఆలపించారు. మనోజ్ ముంతాషిర్ లిరిక్స్ అందించారు. ఇండియన్ మూవీ హిస్టరీలో ఒకేసారి ఒక్కే మూవీకి రెండు భాషల్లో వేర్వేరు సంగీత దర్శకులు పని చేయడం ఇదే మొదటిసారి. హిందీ వెర్షన్ లో మిథున్ సంగీతాన్ని అందించగా, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించారు.

ఈ మూవీని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. రాధాకృష్ణ కుమార్ ఈ ‘రాధే శ్యామ్’ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ వస్తోంది. టి సిరీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ దీనిని సమర్పిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నఈ మూవీ జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

Related posts

Radhe Shyam Teaser : మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిన రాధేశ్యామ్ టీజర్..

Hardworkneverfail

Radhe Shyam Third Single : ప్రభాస్ ‘రాధే శ్యామ్’ నుంచి ‘సంచారి’ .. వీడియో సాంగ్

Hardworkneverfail

Radhe Shyam Trailer Launch : మరికొన్ని గంటల్లో రాధేశ్యామ్ ట్రైలర్.. ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా..!

Hardworkneverfail

Radhe Shyam Movie Trailer : మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిన ‘రాధేశ్యామ్’

Hardworkneverfail

Radhe Shyam First Song : ఈ రాతలే లిరికల్ వీడియో సాంగ్..రాధేశ్యామ్ నుంచి తొలి సాంగ్ విడుదల

Hardworkneverfail

Radhe Shyam Movie : గుండె బరువెక్కించే సోచ్ లియా సాంగ్.. ‘రాధే శ్యామ్’ నుండి మ‌రో సాంగ్ రిలీజ్

Hardworkneverfail