Bright Telangana
Image default

100Cr Share in Nizam : టాలీవుడ్ చరిత్రలో నైజాం గడ్డపై ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ 100 కోట్ల షేర్ మార్క్..

100cr share in nizam area

100cr Share in Nizam Area : టాలీవుడ్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ మూవీ కూడా అనుకోని రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న మూవీ ఆర్ ఆర్ ఆర్. మైండ్ బ్లోయింగ్ కలెక్షన్స్ ని సెకండ్ వీకెండ్ వరకు సొంతం చేసుకున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ సెకండ్ వీక్ వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి కొంచెం డ్రాప్ అవ్వక తప్పలేదు. అయినా కానీ ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ మూవీ చేయాల్సిన భీభత్సం ఆల్ రెడీ చేసేయగా లాంగ్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు ఏమాత్రం తగ్గకుండా దూసుకు పోతుంది. ఇప్పుడు నైజాం ఏరియాలో ఈ మూవీ ఆల్ టైం ఎపిక్ అనిపించే రేంజ్ లో రికార్డులను నమోదు చేసి సంచలనం సృష్టించింది.

ఈ మూవీ ఎవరి ఊహల కు అందకుండా ఏకంగా 100 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకున్న మూవీగా నైజాం ఏరియాలో బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం 12 రోజులలో నైజాం ఏరియాలో ఆర్ ఆర్ ఆర్ మూవీ 100 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని ఆల్ టైం రికార్డ్ ను నెలకొల్పింది. ఒకసారి మూవీ నైజాం ఏరియాలో రోజు వారి కలెక్షన్స్ ని గమనిస్తే..

Day 1 – 23.40CR
Day 2 – 15.12CR
Day 3 – 15.10CR
Day 4 – 8.10CR
Day 5 – 6.70CR
Day 6 – 4.82CR
Day 7 – 4.07CR
Day 8 – 4.33CR
Day 9 – 8.57CR
Day 10 – 6.98CR
Day 11 – 2.18CR
Day 12 – 2.10CR

Total – 101.47CR

ఇదీ ఆర్ ఆర్ ఆర్ మూవీ 12 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక్క నైజాం ఏరియాలోనే సాధించిన కలెక్షన్స్ భీభత్సం.

దిల్ రాజు ఈ మూవీని నైజాం ఏరియాలో 70 కోట్ల రేంజ్ లో రేటు పెట్టి కొనగా GST రిటర్న్స్ తో కలిపి మూవీ 75 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉండగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 26 కోట్లకు పైగా లాభాన్ని ఒక్క నైజాం ఏరియాలోనే సొంతం చేసుకుని ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేసి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంది.

Related posts

RRR Pre Release Event : రామ్ చరణ్, ఎన్టీఆర్ రెండు ఫిరంగుల్లాంటి వారు.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాజమౌళి

Hardworkneverfail

‘ఎవరు మీలో కోటీశ్వరులు’లో ఎన్టీఆర్ తో మహేష్ బాబు, అభిమానులకు పండగే

Hardworkneverfail

RRR Release Date: ఆర్ఆర్ఆర్ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది

Hardworkneverfail

RRR Movie : విజువల్ వండర్.. అంచనాలను ఆకాశానికి చేర్చిన ఫస్ట్ గ్లింప్స్..

Hardworkneverfail

RRR Pre Release Event : తారక్‌ది సింహం లాంటి వ్యక్తిత్వం.. RRR ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రామ్ చరణ్

Hardworkneverfail

RRR Movie First Day Collections : ఆర్ ఆర్ ఆర్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ 200 కోట్లు ?

Hardworkneverfail