Bright Telangana
Image default

Pushpa : ‘మంగళం శ్రీను’గా భయపెడుతున్న సునీల్

sunil-mangalam-srinu-pushpa-movie

ఒకప్పుడు తన కామెడీ టైమింగ్ తో అందర్నీ నవ్వించి స్టార్ కమెడియన్ గా ఎదిగాడు సునీల్. తర్వాత హీరోగా మారి కొన్ని మూవీస్ చేసాడు. హీరోగా అంత సక్సెస్ అవ్వకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు. ఇప్పుడు వరుసగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా చాలా మూవీస్ చేస్తున్నాడు సునీల్. డిస్కో రాజా, కలర్ ఫోటో మూవీస్ లో విలన్ గా నటించి భయపెట్టాడు. తాజాగా మరోసారి విలన్ గా కనిపించబోతున్నాడు.

అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న పుష్ప మూవీలో సునీల్.. మంగ‌ళం శ్రీను అనే పాత్ర‌లో క‌నిపించ‌నునున్నాడు. దీనికి సంబంధించి సునీల్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది మూవీ యూనిట్.

ఇందులో మునుపెన్నడూ లేని విధంగా బ‌ట్ట‌త‌ల‌తో, భ‌యంక‌ర‌మైన ఎక్స్‌ప్రెషన్స్‌తో దర్శనమిచ్చి అందరికి షాక్‌ ఇచ్చాడు. భారీ బడ్జెట్‌ మూవీ గా తెరకెక్కుతోన్న ఈ మూవీ ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. సుకుమార్‌-అల్లు అర్జున్‌ కాంబినేషన్‌ రానున్న మూడో మూవీ కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన మూవీ టీజర్‌, లిరికల్‌ సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తుంది.

Related posts

Major Movie: అడివి శేష్ ‘మేజర్’ మ్యూజిక్ రైట్స్ వారికే..

Hardworkneverfail

Sarkaru Vaari Paata: సంక్రాంతి రేస్ నుంచి ‘సర్కారు వారి పాట’ ఔట్

Hardworkneverfail

Unstoppable with NBK : బాలయ్యతో సందడి చేసిన ‘పుష్ప’ టీమ్

Hardworkneverfail

Pushpa Movie: ‘పుష్ప’ మూవీ స్పెషల్ సాంగ్ నుంచి సమంత సిజ్లింగ్ పోస్టర్ రిలీజ్..

Hardworkneverfail

కొండపొలం మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

Hardworkneverfail

MAA Elections: ‘మా’ ఎన్నికల్లో వైకాపా జోక్యం.. ప్రకాశ్‌రాజ్‌

Hardworkneverfail