Bright Telangana
Image default

Sarkaru Vaari Paata: సంక్రాంతి రేస్ నుంచి ‘సర్కారు వారి పాట’ ఔట్

Sarkaru vaari paata: సంక్రాంతి రేస్ నుంచి'సర్కారు వారి పాట' ఔట్

సూపర్​స్టార్ మహేశ్​బాబు ‘సర్కారు వారి పాట’ మూవీ కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు. సంక్రాంతికి కాకుండా ఏప్రిల్​లో 1న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. కొత్త పోస్టర్​ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ముందే చెప్పినట్లు జనవరి 13న కాకుండా ఏప్రిల్ 1న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే సంక్రాంతి బరిలో ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’, ‘భీమ్లా నాయక్’ మూవీలు ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ మూవీ విడుదల లేట్ అవుతున్నా కూడా మహేష్ ఫ్యాన్స్ హ్యాపీగా ఉండడగానికి కారణం ఏప్రిల్ సెంటిమెంట్. ఏప్రిల్‌లో విడుదలైన ‘పోకిరి’ బ్లాక్ బస్టర్ అయ్యి.. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. తర్వాత ఏప్రిల్‌లో విడుదలైన ‘భరత్ అనే నేను’ మూవీ కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో ‘పోకిరి’, ‘భరత్ అనే నేను’ మూవీల తర్వాత హ్యాట్రిక్ హిట్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు.

mahesh-babu-sarkaru-vaari-paata-new-release-date

Related posts

Bheemla Nayak: పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ మూవీ టీజర్‌కు డేట్ ఫిక్స్..?

Hardworkneverfail

Arjun About Vishwak Sen : విశ్వక్ సేన్ పై అర్జున్ సీరియస్..

Hardworkneverfail

Samantha: యూట్యూబ్ ఛానెల్స్ పై కేసు పెట్టిన సమంత…పిటిషన్ అత్యవసర విచారణకు అభ్యంతరం

Hardworkneverfail

Major : అడివి శేష్ ‘మేజర్’ మేకింగ్ వీడియో విడుదల.. రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసిన మహేష్

Hardworkneverfail

Bheemla Nayak : రిలీజ్ తేదీలో మార్పు లేదు.. సంక్రాంతి బరిలోనే ‘భీమ్లా నాయక్‌’

Hardworkneverfail

Peddanna : రజినీకాంత్ ‘పెద్దన్న’ టీజర్‌ అదిరింది!

Hardworkneverfail