Bright Telangana
Image default

Unstoppable With NBK : సోషల్ మీడియా గురించి బాలకృష్ణ

Unstoppable With NBK

బాలకృష్ణ ఓటీటీ లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ పేరుతో ఓటీటీ సంస్థ ‘ఆహా’ ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తుంది. ఇక ఈ ప్రోగ్రాం కి ‘జాంబీ రెడ్డి’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. దీపావళి రోజు నుంచి ఈ షో స్ట్రీమింగ్ అవుతూ.. విజయవంతంగా దూసుకుపోతుంది. ఇక మొదటి ఎపిసోడ్‏లో మంచు మోహన్ బాబు ఫ్యామిలీపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ సందడి చేశారు బాలకృష్ణ. 

బాలకృష్ణ చేస్తోన్న టాక్ షో ‘అన్​స్టాపబుల్​ విత్​ ఎన్​బీకే’ రెండో ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజైంది. ఇందులో నటుడు నాని సోషల్ మీడియా గురించి బాలకృష్ణను అడిగారు. అందుకు బాలకృష్ణ స్పందిస్తూ.. అర్జునుడి బాణం లాగా తన పని తాను చేసుకుంటూ పోవడమే బాలయ్య సిద్దాంతం అని చెప్పాడు. ఆహాలో ప్రసారం అవుతున్న అన్‌స్టాపబుల్ విత్ NBK యొక్క తాజా ఎపిసోడ్‌ని చూసి ఆనందించండి.

Related posts

Unstoppable With NBK : బాలకృష్ణ షోలో చిరంజీవి గురించి మోహన్‌ బాబు ఏమన్నారంటే?

Hardworkneverfail

బాలకృష్ణతో ఈనాటి అనుబంధం ఏనాటిదో.. అఖండ వేడుకలో అల్లు అర్జున్..

Hardworkneverfail

RRR PRE Release Event : ‘ఆర్ఆర్ఆర్’ కోసం.. చిరంజీవి.. బాలయ్య..?

Hardworkneverfail

Pushpa Special on Unstoppable with NBK : బాలయ్యతో తగ్గేదేలే అనిపించిన ‘పుష్ప’ రాజ్..

Hardworkneverfail

Akhanda : భం భం అఖండ… అదరగొడుతోన్న బాలకృష్ణ ‘అఖండ’ టైటిల్ సాంగ్

Hardworkneverfail

Hero Nani Sensational Comments : అప్పుడే అందరూ వస్తే బాగుండేది..

Hardworkneverfail