Akhanda Movie 6 Days Collections : బోయపాటి శ్రీను, బాలకృష్ణల కాంబో లో వచ్చిన అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపుతోంది . ‘అఖండ’ మూవీ 6 డేస్ పూర్తీ అయ్యే టైం కి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. వీకెండ్ లో అద్బుతమైన కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లో ఎంటర్ అవ్వగా.. మంగళవారం(6 వ రోజు) కూడా ఉన్నంతలో బాగానే హోల్డ్ చేసింది ఈ మూవీ. 6th డే బాక్స్ ఆఫీస్ దగ్గర ‘అఖండ’ మూవీ రెండు తెలుగు రాష్ట్రాలలో 2.54 కోట్ల షేర్(4.10 కోట్ల గ్రాస్)ని సొంతం చేసుకుంది.
‘అఖండ’ మూవీ వరల్డ్ వైడ్ 6 డేస్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….
నైజాం | 14.34 cr |
ఉత్తరాంధ్ర | 4.38 cr |
సీడెడ్ | 11.39 cr |
ఈస్ట్ | 3.00 cr |
వెస్ట్ | 2.36 cr |
గుంటూరు | 3.65 cr |
నెల్లూరు | 1.92 cr |
కృష్ణా | 2.65 cr |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 43.69 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 8.15 cr |
వరల్డ్ వైడ్ (మొత్తం) | 51.82 cr |
‘అఖండ’ మూవీ వరల్డ్ వైడ్ గ్రాస్ 85 కోట్ల మార్క్ ని దాటేసి ఇంకా కలెక్షన్స్ తో దుమ్ము లేపుతోంది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 54 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. 6 డేస్ తర్వాత ‘అఖండ’ మూవీ క్లీన్ హిట్ ని అందుకోవాలి అంటే 2.16 కోట్ల షేర్ ని రాబట్టాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఫస్ట్ వీక్ పూర్తీ అయ్యే టైం కి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుంటుంది.