Dj Tillu 4 Days Collections : DJ టిల్లు మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్బుతమైన కలెక్షన్స్ తో వీకెండ్ ని పూర్తీ చేసుకున్న తర్వాత మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు వాలంటైన్స్ డే అడ్వాంటేజ్ తో మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నా మొదటి 2 రోజుల మాదిరిగా అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నా మూడో రోజు కలెక్షన్స్ తగ్గడం జరిగింది, ఆ ఇంపాక్ట్ నాలుగో రోజు కూడా అదే రేంజ్ లో వసూళ్లు వస్తాయి అనుకున్నా కానీ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగో రోజు అంచనాలను మించి పోయే కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది.
DJ టిల్లు మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 90 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అనుకుంటే మూవీ 1 కోటి మార్క్ ని కూడా దాటేసి 1.09 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. దాంతో పాటు మూవీ బ్రేక్ ఈవెన్ ని కూడా పూర్తీ చేసుకుంది. ఇక DJ టిల్లు మూవీ మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే..
నైజాం | 4.30 cr |
ఉత్తరాంధ్ర | 1.14 cr |
సీడెడ్ | 0.77 cr |
ఈస్ట్ | 0.47 cr |
వెస్ట్ | 0.56 cr |
గుంటూరు | 0.43 cr |
నెల్లూరు | 0.28 cr |
కృష్ణా | 0.36 cr |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 8.31 cr (14.71CR Gross) |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.66 cr |
ఓవర్సీస్ | 1.60 cr |
వరల్డ్ వైడ్ (మొత్తం) | 10.57 cr (18.72CR Gross) |
DJ టిల్లు మూవీ (Dj Tillu 4 Days Collections) మొత్తం మీద నాలుగు రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ కలెక్షన్స్… DJ టిల్లు మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 9.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో మూవీ 1.07 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని క్లీన్ హిట్ గా దూసుకు పోతుంది. DJ టిల్లు మూవీ టాలీవుడ్ తరుపున ఈ ఇయర్ రెండో క్లీన్ హిట్ గా నిలిచిన మూవీగా నిలవడం విశేషం అని చెప్పాలి. ఇక మిగిలిన డేస్ లో DJ టిల్లు మూవీ ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.