Bright Telangana
Image default

చిత్తూరు జిల్లాకు పొంచివున్న మరో ముప్పు..భయంతో కొండపైకి ప్రజలు

చిత్తూరు జిల్లాకు పొంచివున్న మరో ముప్పు

ఆంధ్రప్రదేశ్: తిరుపతి సమీపంలోని రాయల చెరువు ప్రమాదకరంగా ఉంది. ఏ క్షణమైనా తెగిపోయే ప్రమాదం ఉంది. 15వ శతాబ్దం నాటి చెరువు ఇప్పటికే పూర్తిగా నిండిపోయింది. లీకేజీలు కూడా కనిపించాయి. ఓ చోట గండిని అధికార యంత్రాంగం పూడ్చివేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ హరినారాయణ ఆదేశించారు. ప్రత్యేక అధికారి ప్రద్యుమ్న, జిల్లా కలెక్టర్ సహా అధికార యంత్రాంగం మొత్తం ఆ ప్రాంతంలో పర్యటించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. 0.9 టి.ఎం.సి నీళ్ళు రాయల్ చెరువులో ప్రస్తుతం వున్నాయి.

Related posts

ప్రమాదపు అంచున తిరుమల రాయల చెరువు..ఏ క్షణమైనా కట్ట తెగే అవకాశం

Hardworkneverfail

AP News: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 కి చేరిన మృతుల సంఖ్య..

Hardworkneverfail

ప్రమాదకరంగా తిరుపతి రాయల చెరువు..లీకవుతున్న నీరు.. కట్ట తెగితే 100 గ్రామాలకు ముప్పు

Hardworkneverfail

AP Rain Alert: ఏపీని వదలని వానలు..బంగాళాఖాతంలో నేడు మరో అల్పపీడనం

Hardworkneverfail

AP Weather Alert: ఏపీలో నేడు భారీ, రేపు అతి భారీ వర్షాలు..

Hardworkneverfail

Tirupati Rains: భారీ వర్షాలతో బీభత్సం.. తిరుపతిలో వరద నీటిలో కొట్టుకుపోయిన వాహనాలు

Hardworkneverfail