Bright Telangana
Image default

AP CM Jagan : మూడు రాజధానులపై సీఎం వైఎస్ జగన్‌ కీలక ప్రకటన

మూడు రాజధానులపై సీఎం వైఎస్ జగన్‌ కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ (అమరావతి) : సీఎం జగన్ రాజధాని చట్టాల ఉప సంహరణ తాత్కాలికమేనని స్పష్టం చేశారు. మ‌ళ్లీ మెరుగ్గా బిల్లు సిద్దం చేసి వికేంద్రీక‌ర‌ణ విష‌యంలో ముందుకు వెళ‌తామని చెప్పారు. మూడు రాజ‌ధానుల నిర్ణ‌యాన్ని అన్ని వ‌ర్గాల‌కు వివ‌రించేందుకు.. బిల్లులు మ‌రింత మెరుగు ప‌రిచేందుకు ఇప్పుడు వెన‌క్కి తీసుకుంటున్నామని వెల్లడించారు. అన్ని ప్రాంతాల‌కు వివ‌రించేందుకు గ‌తంలో చేసిన చ‌ట్టాన్ని వెన‌క్కి తీసుకున్నామని… మ‌ళ్లీ స‌మ‌గ్ర, మెరుగైన బిల్లుతో స‌భ ముందుకు వ‌స్తుందని పేర్కొన్నారు.

ప్రజా ప్రయోజ‌నాల కోస‌మే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు సీఎం జగన్‌. శ్రీ‌కృష్ణ క‌మిటీ నివేదిక‌ను ఉల్లంఘించి నాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని…అమరావతి ప్రాంతం అంటే నాకు ఎటువంటి వ్యతిరేక‌త లేదని.. తన ఇల్లు ఇక్కడే ఉంది.. ఈ ప్రాంతం అంటే నాకు ప్రేమ ఉందని చెప్పారు సీఎం జగన్‌. రాజ‌ధాని అటు విజ‌య‌వాడ కాదు.. ఇటు గుంటూరు కాదని చెప్పారు. ఈ ప్రాంతంలో క‌నీస వ‌స‌తుల క‌ల్పన‌కే ల‌క్ష కోట్లు అవుతుందన్నారు సీఎం జగన్‌.

Related posts

చంద్రబాబు కంచుకోట బద్దలు.. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ పార్టీ హవా..

Hardworkneverfail

Welfare Schemes: ఉచిత పథకాలు, సంక్షేమ పథకాలు పేదలను సోమరులుగా మారుస్తున్నాయా?

Hardworkneverfail

Pawan Kalyan : ఇంగిత జ్ఞానం ఉందా ? ఏపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ఫైర్

Hardworkneverfail

వైసీపీ పార్టీ విజయంతో.. సంతోషంలో వెలిగిపోయిన రోజా ముఖం !

Hardworkneverfail

YS Jagan Mohan Reddy: సర్వేలో ఏపీ సీఎం జగన్‌ గ్రాప్‌ పడిపోయిందా?

Hardworkneverfail

Andhra Pradesh : అదుపుతప్పి వాగులో పడిపోయిన ఆర్టీసీ బస్సు.. పది మంది మృతి

Hardworkneverfail