Bright Telangana
Image default

Unstoppable With NBK : ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షో బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’..

unstoppable-with-nbk

Balakrishna Unstoppable Show is India Top Rated Show : నందమూరి బాలకృష్ణ తన కెరీర్ లోనే మొదటిసారిగా చేస్తున్న టాక్ షో ‘అన్ స్టాపబుల్’ ఆహా యాప్ లో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ‘అన్ స్టాపబుల్’ షో 8 ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుంది. బాలకృష్ణ ఈ షోను తనదైన శైలితో నిర్వహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు. ప్రతి ఎపిసోడ్ కూడా టాప్ రేటింగ్ వస్తుంది. ఇప్పుడు ఇండియాలోనే ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్నా ‘అన్ స్టాపబుల్’ టాక్ షో మొదటి స్థానంలో నిలిచింది.

ఐఎండీబీ ఇండియా టాక్ షోలపై నిర్వహించిన సర్వేలో 9.7 పాయింట్లతో ‘అన్ స్టాపబుల్’ అగ్ర స్థానాన్ని కైవసం చేసుకుంది. 2 వ స్థానంలో కపిల్ శర్మ నిర్వహిస్తున్న ‘ది కపిల్ శర్మ షో’ నిలువగా, ఈ షోకు 7.8 పాయింట్లు దక్కాయి. ఐశ్వర్య రాయ్ నిర్వహిస్తున్న ‘అమెజాన్ ఫ్యాషన్ అప్’ షో 4.9 పాయింట్లతో 10 వ స్థానంలో నిలిచింది. బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’ షో.. టాప్ 50 షోలను సెలెక్ట్ చేయగా ఐఎండీబీలో మొదటి స్థానంలో నిలిచింది.

ఐఎంబీడీ.. మూవీస్, టీవీ సిరీస్ లు, టాక్ షోలకు రేటింగ్ ఇస్తుంటుంది మరియు ప్రేక్షకుల రేటింగ్ ను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది ఐఎండీబీ సంస్థ. ఈ విధంగా ఇచ్చిన రేటింగ్స్ లో బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’ షో మొదటి స్థానంలో నిలిచింది. తాజాగా బాలకృష్ణ మూవీ ‘అఖండ’ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది.India Top Rated Show

Related posts

Pushpa Special on Unstoppable with NBK : బాలయ్యతో తగ్గేదేలే అనిపించిన ‘పుష్ప’ రాజ్..

Hardworkneverfail

Jai Bhim: చరిత్ర సృష్టించిన జైభీమ్..IMDB రేటింగ్‌లో ఎవరికీ అందనంత ఎత్తులో..

Hardworkneverfail

Unstoppable with NBK : అన్‏స్టాపబుల్ షోలో రవితేజ, గోపిచంద్ మలినేని సందడి..

Hardworkneverfail

Unstoppable With NBK Promo : ‘అన్ స్టాపబుల్ షో’లో ‘లైగర్’ టీమ్ సందడి

Hardworkneverfail

Unstoppable With NBK : ఏఎన్నార్ ను ఇమిటేట్ చేసిన బాలయ్య!

Hardworkneverfail

Unstoppable with NBK : విభేదాలకు తెరదించిన ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో .. ఆహలో రెట్టింపైన ఆహ్లాదం

Hardworkneverfail