Bright Telangana
Image default

Bigg Boss 5 Telugu Promo : నామినేషన్ల ప్రక్రియ షురూ…కుండ పగిలిపోవాలి..!

Nominations process shuru

బిగ్ బాస్ హౌస్‌లో వారాలు గడిచేకొద్దీ జనాలు పలుచబడుతున్నారు. జనాలు పలుచబడే కొద్దీ హౌస్‌మేట్స్‌ మధ్య పోటీ పెరుగుతోంది. పోటీ పెరిగే కొద్దీ వారిలో టెన్షన్‌ కూడా పెరుగుతోంది. ఎలాగైనా టాప్‌ 5కి చేరుకోవాలని కొందరు తాపత్రయపడుతుంటే కప్పు కొట్టి తీరాల్సిందేనని మరికొందరు ఫిక్సయ్యారు. ట్రోఫీతోనే తిరిగి ఇంటికి వెళ్లాలనుకున్న యానీ మాస్టర్‌ కల కలగానే మిగిలిపోయింది. 11వ వారంలో హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయింది.

ఇక 12వ వారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది మరి ఎవరెవరు నామినేషన్ లో ఉంటారు తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. మరి ఆలస్యం ఎందుకు అంతవరకు ఈ ప్రోమో చూసి ఎంజాయ్ చేయండి.

Related posts

Bigg Boss 5 Telugu Promo : ఆనందంలో హౌస్‌మేట్స్..

Hardworkneverfail

Bigg Boss 5 Telugu : చేతులు కాలాక ఆకులు పట్టుకొని లాభం లేదు..సన్నీ

Hardworkneverfail

బిగ్ బాస్‌ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా.. విష్ణు ప్రియ?

Hardworkneverfail

Bigg Boss 5 Telugu: హౌస్‏లో రచ్చ రచ్చ.. సన్నీని రెచ్చగొట్టిన సిరి, షణ్ముఖ్..

Hardworkneverfail

Bigg Boss Telugu 5: కాజల్‌ ఓటు వల్లే ప్రియ, శ్వేత వెళ్లిపోయారు

Hardworkneverfail

Bigg Boss 5Telugu : హేట్ యు అంటూనే ష‌ణ్నుకు సిరి కౌగిలింత‌లు, ఆ వెంట‌నే ఏడుపు

Hardworkneverfail