Bright Telangana
Image default

పునీత్ రాజ్‌కుమార్ కు నివాళులు అర్పించిన చిరంజీవి, వెంకటేష్

Chiranjeevi Gets Emotional Pays Homage to Puneeth Rajkumar

బెంగుళూరు కంఠీరవ స్టేడియానికి ఒక్క ఒక్కరు గా సినీ ప్రముఖులు చేరుకున్నారు. తాజాగా పునీత్‌ రాజ్ కుమార్‌ భౌతిక ఖాయాన్ని మెగాస్టార్‌ చిరంజీవి మరియు విక్టరీ వెంకటేష్‌ కాసేపటి క్రితమే సందర్శించారు … పునీత్‌ రాజ్‌ కుమార్‌ వారిద్దరూ నివాళులు అర్పించారు. చిరంజీవి, వెంకటేష్‌ తో పాటు హీరో శ్రీకాంత్‌, ఆలీ కూడా పునీత్‌ కు నివాళులు అర్పించారు.

కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం నేపథ్యంలో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం షాక్‌లో వెళ్లిన సంగతి తెలిసిందే. నటుడి అకాల మరణం లక్షలాది మంది అభిమానులు మరియు అభిమానుల హృదయాలను బద్దలు చేసింది. ప్రస్తుతం కంఠీరవ స్టూడియోలో పునీత్ భౌతికకాయాన్ని ఉంచగా, ఈరోజు జరగాల్సిన అంత్యక్రియలు వాయిదా పడ్డాయి.

Related posts

Maha Samudram: మహా సముద్రం మూవీ రివ్యూ

Hardworkneverfail

కొండపొలం మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

Hardworkneverfail

Varudu Kaavalenu: ‘వరుడు కావలెను’ మూవీ 2 వీక్స్ కలెక్షన్స్

Hardworkneverfail

Pushpa : ‘మంగళం శ్రీను’గా భయపెడుతున్న సునీల్

Hardworkneverfail

Varun Doctor: శివకార్తికేయన్‌ ‘వరుణ్‌ డాక్టర్‌’ మూవీ ఓటీటీలో ఎప్పుడంటే?

Hardworkneverfail

‘మంచి రోజులు వచ్చాయి’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ … మైండ్ బ్లాంక్ అయ్యే ఓపెనింగ్స్

Hardworkneverfail