Bright Telangana
Image default

Viral Video : సోనియమ్మ అలా లాగింది .. పార్టీ జెండా ఇలా పడింది..!

congress-flag-falls-as-sonia-gandhi-tries-to-unfurl-it

Congress 137th Foundation Day – న్యూఢిల్లీ : డిసెంబరు 28న న్యూఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జెండా ఎగురవేసేందుకు ప్రయత్నించగా కాంగ్రెస్ త్రివర్ణ పతాకంపై ఆమె చేతిలో పడిపోయింది. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాజా సమాచారం ప్రకారం, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తాడును లాగి పైకి చూసారు, అయితే జెండా అనూహ్యంగా ఆమె చేతిలో పడింది. వెంటనే ఆమె చేతుల్లో నుంచి పార్టీ కార్యకర్తలు జెండాను తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ జిందాబాద్‌ నినాదాలు మిన్నంటాయి. అనంతరం పార్టీ జెండా కట్టేందుకు ఓ కార్యకర్త స్తంభం ఎక్కాడు.

Related posts

D Srinivas to Re-Join Congress : కాంగ్రెస్ పార్టీలో డీఎస్ చేరికకు ముహూర్తం ఫిక్స్

Hardworkneverfail

Revanth Reddy : రేవంత్ రెడ్డిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

Hardworkneverfail

Revanth Reddy: కలెక్టర్లు బానిసలంటూ ఆగ్రహం…రేపటి నుంచి జిల్లాల్లో పర్యటిస్తాం

Hardworkneverfail

Huzurabad By Elections: కమలాపూర్ పోలింగ్ బూత్‌ను పరిశీలించిన హుజరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్

Hardworkneverfail

Revanth Reddy: టీఆర్ఎస్ ఎంపీలు చేసిందేమీ లేదు.. డ్రామా ముగిసింది

Hardworkneverfail

Konijeti Rosaiah: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అనారోగ్యంతో కన్నుమూత

Hardworkneverfail