Bright Telangana
Image default

మరో పిడుగులాంటి వార్త.. బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం!

low pressures

ఆంధ్రప్రదేశ్ : వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురవనున్నాయి. వాతావరణ శాఖ కోస్తాంధ్ర, రాయలసీమకు భారీ వర్ష సూచన చేసింది. అండమాన్ సముద్రంలో ఏర్పడే ఈ అల్పపీడనం బంగాళాఖాతంలో ప్రవేశించి ఏపీ వద్ద తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం చేరిన నేపథ్యంలో రాగల 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాగా, ఏపీ వాతావరణ పరిస్థితులపై రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కమిషన్ కె.కన్నబాబు స్పందించారు. వాయుగుండం ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని, అత్యవసర సహాయ చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపించినట్టు వెల్లడించారు.

Related posts

Pawan Kalyan : నేటి నుంచి జనసేనాని విశాఖలో పర్యటన… స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమంలో పవన్ కళ్యాణ్

Hardworkneverfail

AP Weather Alert: ఏపీని ముంచేస్తున్న భారీ వర్షాలు..ఆ ప్రాంతాల్లో హైఅలెర్ట్

Hardworkneverfail

దూసుకొస్తున్న జవాద్ తుఫాన్.. ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్

Hardworkneverfail

Badvel By Election: బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ భారీ విజయం

Hardworkneverfail

బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం.. భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం

Hardworkneverfail

AP CM YS Jagan: సీఎం వైఎస్‌ జగన్‌ సంచలన నిర్ణయం

Hardworkneverfail