Bright Telangana
Image default

దూసుకొస్తున్న జవాద్ తుఫాన్.. ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్

Jawad Cyclone

Jawad Cyclone : ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఈ వాయుగుండం మరింత బలపడి ఇవాళ మధ్యాహ్యానికి బంగాఖాళాతంలో జవాద్‌ తుఫాన్‌గా మారుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అంచనా వేస్తున్నారు.

శనివారం ఉదయం నాటికి ఉత్తరాంధ్ర – ఒడిశా తీరాలకు చేరుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో శుక్రవారం ఉత్తరాంధ్రలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. శనివారం ఉత్తరాంధ్రలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

గంటలకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వస్తే నష్టం తప్పదని అంచనా వేస్తున్నారు విద్యుత్ శాఖా అధికారులు.. ముందస్తు చర్యల్లో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. గాలుల వేగం గంటలకు 50 కిలోమీటర్లు దాటితే ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తుగా విద్యుత్ సరఫరా నిలిపివేయాలని నిర్ణయించారు.

Related posts

Jawad Cyclone Updates : దిశ మార్చుకున్న జవాద్.. ఏపీకి తప్పిన ముప్పు..!

Hardworkneverfail

బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం.. భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం

Hardworkneverfail

AP Weather Alert: ఏపీలో నేడు భారీ, రేపు అతి భారీ వర్షాలు..

Hardworkneverfail

Heavy Rains: మరో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్షసూచన

Hardworkneverfail

మరో పిడుగులాంటి వార్త.. బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం!

Hardworkneverfail

Weather Alert : నేడు మరో అల్పపీడనం.. ఏపీలో మరో రెండు రోజులు భారీ వర్షాలు

Hardworkneverfail