Bright Telangana
Image default

Pawan Kalyan : నేటి నుంచి జనసేనాని విశాఖలో పర్యటన… స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమంలో పవన్ కళ్యాణ్

janasena-chief pavan kalyan comments on steel plant

ఆంధ్రప్రదేశ్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు వైజాగ్ లో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిరసనకారుల శిబిరాన్ని సందర్శించి ఉద్యోగులకు పవన్ కళ్యాణ్ సంఘీభావం తెలిపారు. ఇప్పటికే పవన్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలిపారు.

కార్మికుల పక్షాన నిలబడలేని జన్మ వృథా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జనసేన ఆధ్యర్యంలో జరుగుతున్న బహిరంగ సభలో పవన కళ్యాణ్ మాట్లాడారు. నేను సైతం అంటూ శ్రీశ్రీ కవితతో తన ఉపన్యాసాన్ని ఆయన ప్రారంభించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, అది భావోద్వేగ నినాదమన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ నిర్ణయం బాధేసిందన్నారు. మౌలిక సదుపాయాల రంగానికి ఉక్కు కీలకమన్నారు.

Related posts

రంగంలోకి దిగిన పూనమ్ కౌర్ : అసలు మీది మగజాతేనా? అంటూ ఫైర్

Hardworkneverfail

Kolleru: మనుషులు వెళ్లలేని ప్రాంతాల్లో ఉన్న నాటుసారా స్థావరాల్ని ధ్వంసం చేసిన ఎస్పీ

Hardworkneverfail

Live : పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు పరిరక్షణ దీక్ష

Hardworkneverfail

Pawan Kalyan Reacts Strongly : చట్టసభలు బూతులు తిట్టడానికి కాదు.. పవన్ కళ్యాణ్

Hardworkneverfail

Pawan Kalyan : ఓటమి భయంతోనే.. మూడు రాజధానుల నిర్ణయం వెనక్కి : పవన్ కళ్యాణ్

Hardworkneverfail

Pawan Kalyan-Manchu Vishnu: పవన్‌ కళ్యాణ్ vs మంచు విష్ణు.. ఎడమొఖం.. పెడమొఖం.. ఎం జరిగింది..?

Hardworkneverfail