Bright Telangana
Image default

Minister Kodali Nani : చంద్రబాబు ఇంట్లో వ్యభిచారం జరుగుతోంది.. మంత్రి కొడాలి నాని

Minister Kodali Nani

Minister Kodali Nani reacts on Gudivada Casino issue : గుడివాడ(అమరావతి) క్యాసినో వ్యవహారంపై వైఎస్‌ఆర్‌సీపీ మంత్రి కొడాలి నాని స్పందిస్తూ గుడివాడలోని ఎన్‌-కన్వెన్షన్‌ హాల్‌లో క్యాసినో నిర్వహించలేదని స్పష్టం చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తన కన్వెన్షన్ హాల్‌లో ఎలాంటి క్యాసినో నిర్వహించలేదని, ప్రతిపక్ష పార్టీ నేతలు దానికి క్యాసినో అని పేరు పెట్టారని అన్నారు. తన కన్వెన్షన్ హాల్‌లో పెళ్లి వేడుకలు, పుట్టినరోజు వేడుకలు మాత్రమే నిర్వహిస్తామని తెలిపారు.

తాను రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడబోనని మంత్రి నాని అన్నారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు ఇంట్లో వ్యభిచారం జరుగుతోందని.. ఇదే మాటను ఆరోపిస్తే వాడింట్లోకి వెళ్లి చూపించడానికి అనుమతిస్తాడా అని మంత్రి కొడాలి నాని పరుషంగా మాట్లాడారు..

Related posts

MLA Roja: ఇప్పుడు చంద్రబాబుకి తగిన శాస్తి తగిలింది.. ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నా..ఎమ్మెల్యే రోజా

Hardworkneverfail

వైసీపీ పార్టీ విజయంతో.. సంతోషంలో వెలిగిపోయిన రోజా ముఖం !

Hardworkneverfail

చంద్రబాబు కంచుకోట బద్దలు.. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ పార్టీ హవా..

Hardworkneverfail

MLA Roja : సినిమాలకు, జబర్దస్త్ కు దూరం.. రోజా సంచలన ప్రకటన

Hardworkneverfail

Nellore Sabha : చంద్రబాబు సభలో అపశృతి.. మృతులకు 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా

Hardworkneverfail

తాజా ఫలితాలతో నైనా చంద్రబాబు మారాలి : ఏపీ సీఎం జగన్

Hardworkneverfail