Bright Telangana
Image default

T20 World Cup 2021: స్కాట్లాండ్‌ పై న్యూజిలాండ్ విజయం…

nz vs sco t20

స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ మార్టిన్‌ గప్తిల్‌(56 బంతుల్లో 93; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) వీరవిహారం చేయడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. అనంతరం 173 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్కాట్లాండ్‌ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసి ఓటమిపాలైంది.

మైఖేల్‌ లీస్క్‌(20 బంతుల్లో 42 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), జార్జ్‌ మున్సే(18 బంతుల్లో 22; ఫోర్‌, 2 సిక్సర్లు), మ్యాథ్యూ క్రాస్‌(29 బంతుల్లో 27; 5 ఫోర్లు) స్కాట్లాండ్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. కివీస్‌ బౌలర్లలో బౌల్ట్‌, ఐష్‌ సోధి తలో రెండు వికెట్లు దక్కించుకోగా టిమ్‌ సౌథీ ఓ వికెట్‌ పడగొట్టాడు. విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడిన మార్టిన్‌ గప్తిల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

Related posts

T20 World Cup 2021: న్యూజిలాండ్ ఘన విజయం.. సెమీస్‌ను దూరం చేసుకున్న టీమిండియా

Hardworkneverfail

T20 World Cup 2021: స్కాట్లాండ్ పై టీమిండియా ఘన విజయం … కేవలం 39 బంతుల్లో టార్గెట్ ఫినిష్

Hardworkneverfail

T20 World Cup 2021 : బంగ్లాదేశ్‌పై సౌతాఫ్రికా విజయం…సెమీస్ రేసు నుంచి ఔట్ బంగ్లా…

Hardworkneverfail

T20 World Cup 2021: స్కాట్లాండ్‌‌ పై 130 పరుగుల భారీ తేడాతో అప్ఘానిస్తాన్ ఘన విజయం

Hardworkneverfail

T20 World Cup: ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్ ఘన విజయం..ఫైనల్ కి న్యూజిలాండ్‌..

Hardworkneverfail

T20 World Cup 2021 : ఇంగ్లాండ్‌పై సౌతాఫ్రికాదే విజయం.. అయినా ఇంటికే..

Hardworkneverfail