టీ 20 ప్రపంచ కప్ 2021: న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా చేతులెత్తేసింది. టీమిండియా విధించిన స్వల్ప టార్గెట్‌ను కేవలం 14.3 ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయి విజయం సాధిచింది. దీంతో కివీస్ టీం సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
ఆల్‌రౌండర్ డారిల్ మిచెల్ (49), కెప్టెన్ విలియమ్సన్ (33 నాటౌట్) రాణించి తమ జట్టుకు విజయం అందించారు. ఇండియా బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో హార్డిక్ పాండ్యా రెండు ఓవర్లు బౌలింగ్ వేసి 17 పరుగులు సమర్పించుకున్నాడు. కాగా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో పూర్తిగా విఫలమైన టీమిండియా వరల్డ్ కప్‌లో వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది.
A sparkling performance from New Zealand ✨#T20WorldCup | #INDvNZ | https://t.co/n7B0Dl7ph0 pic.twitter.com/zRgbp54vOW
— ICC (@ICC) October 31, 2021