Bright Telangana

పవన్ కళ్యాణ్-పేర్ని నాని మధ్య ట్వీట్ల యుద్ధం

రిపబ్లిక్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా మొదలైన…. పవన్ కళ్యాణ్-పేర్ని నాని మాటల యుద్ధం…. ట్విట్టర్ లో వేరే స్థాయికి చేరింది. తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ల క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, వైకాపా గ్రామ సింహాల గోంకారాలు సహజమే అంటూ సోమవారం రాత్రి పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. దీంతో పాటు ‘హూ లెట్ ద డాగ్స్ ఔట్’ అన్న పాటను ట్వీట్ చేస్తూ….. ఇది తనకు ఇష్టమైన పాటల్లో ఒకటిగా పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ట్వీట్లకు మంత్రి పేర్ని నాని సైతం అదే స్థాయిలో బదులిచ్చారు. జనం ఛీత్కారాలు, ఓటర్ల తిరస్కారాలు, తమరి వైవాహిక సంస్కారాలు, వరాహ సమానులకు నమస్కారాలు అని ట్వీట్ చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ పై ఓ ట్రోల్ వీడియోనూ పోస్ట్ చేశారు.

Related posts

Pawan Kalyan : ఇంగిత జ్ఞానం ఉందా ? ఏపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ఫైర్

Hardworkneverfail

Pawan Kalyan : ఏపీలో ఉచితంగా సినిమాలు వేసి చూపిస్తా..

Hardworkneverfail

‘భీమ్లా నాయక్’ మెలోడీ: అందరూ ఇష్టంగా వినేలా ‘అంత ఇష్టం’ పాట..!

Hardworkneverfail

Bheemla Nayak : పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ నుంచి వచ్చేస్తున్న ఫోర్త్ సింగిల్!

Hardworkneverfail

Pawan Kalyan Reacts Strongly : చట్టసభలు బూతులు తిట్టడానికి కాదు.. పవన్ కళ్యాణ్

Hardworkneverfail

Bheemla Nayak: అభిమానులకు సర్‌ప్రైజ్‌.. ‘లాలా భీమ్లా’ వీడియో ప్రోమో అదిరింది!

Hardworkneverfail