Bright Telangana
Image default

కృష్ణ‌వంశీ ‘రంగమార్తాండ’ మూవీకి మెగాస్టార్ చిరంజీవి స్వరం…!

Megastar Chiranjeevi's short voice for Krishna vamshi'Rangamartanda' movie

కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘రంగమార్తాండ’. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. ఈ మూవీకి మెగాస్టార్ చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ ఇస్తున్నట్టు కృష్ణవంశీ మంగళవారం ట్విట్టర్‌లో తెలిపారు. ‘మెగా వాయిస్‌ ఈ సినిమాకు ప్రత్యేకాకర్షణగా నిలుస్తుంది’ అని చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు. మరాఠీ చిత్రం ‘నటసమ్రాట్‌’కి ఇది తెలుగు రీమేక్‌. ప్రకాష్‌రాజ్‌, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు.

Related posts

‘అంకుల్ మూవీ అద్భుతంగా ఉంది’ అన్నారు.. అలా అనడం నాకు నచ్చలేదు : బాలకృష్ణ

Hardworkneverfail

లవ్ స్టొరీ మూవీ 12 రోజుల కలెక్షన్స్

Hardworkneverfail

Megastar Chiranjeevi : వెంకీ కుడుములతో మూవీ ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి

Hardworkneverfail

Mega 154 Update: ఊర మాస్ అవతార్…మాస్‌ లుక్‌లో మెగాస్టార్‌ చిరంజీవి

Hardworkneverfail

Shiva Shankar Master : కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కన్నుమూత..

Hardworkneverfail

Sirivennela Sitaramasastri : సిరివెన్నెల సీతారామశాస్త్రి క‌న్నుమూత..

Hardworkneverfail