Bright Telangana
Image default

Shekar Movie : రాజశేఖర్ ‘శేఖర్‌’ మూవీకి ఓటీటీ నుండి వస్తున్న ఆఫర్స్ ..!

రాజశేఖర్ శేఖర్‌ మూవీ

Rajasekhar Shekar Movie : కరోనా కారణంగా ఓటీటీలకి డిమాండ్ బాగానే పెరిగింది. స్టార్ హీరోల మూవీస్ కూడా డైరెక్టుగా ఓటిటిలో విడుదలవుతున్నాయి. కానీ థియేటర్లు మళ్ళీ ఓపెన్ అవ్వడం తో పెద్ద మూవీస్ అన్నీథియేటర్స్ లోనే రిలీజ్ అవుతున్నాయి. పైగా ఈ మధ్యనే విడుదలైన ‘అఖండ’ మూవీ హిట్ అవడంతో మీడియం రేంజ్ మూవీస్ కూడా థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు.

అయితే సీనియర్ హీరో రాజశేఖర్ నటిస్తున్న ‘శేఖర్’ మూవీ రైట్స్ ను దక్కించుకోవాలని ఓటీటీ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘జోసఫ్’ అనే మూవీకి రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కనుంది. కొత్త డైరెక్టర్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. కానీ మధ్యలో జీవిత రాజశేఖర్ మూవీ దర్శకత్వ బాధ్యతలను స్వీకరించారు. కొన్ని సంస్థలు ఈ మూవీ కోసం పెద్ద అమౌంట్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. డైరెక్ట్ రిలీజ్ కోసం ఒక డిజిటల్ ప్లాట్ ఫాం వారు మూవీ నిర్మాతలకు 25 కోట్ల వరకు చెల్లించడానికి సిద్ధమయ్యారు. మరి ఈ సమయంలో ను థియేటర్లలో విడుదల చేస్తారా లేక డిజిటల్ రిలీజ్ ఇస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Related posts

Bimbisara Teaser: కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ మూవీ టీజర్ విడుదల.. విజువల్ గ్రాండియర్..

Hardworkneverfail

వైరలవుతోన్న హీరో సిద్దార్థ్ లేటెస్ట్ ట్వీట్..

Hardworkneverfail

Ram Charan – Shankar Movie: RC15లో విలన్‌గా మలయాళ సీనియర్ స్టార్ ..?

Hardworkneverfail

Enemy Movie: ‘ఎనిమి’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ … కలెక్షన్స్ తో దుమ్ము లేపింది

Hardworkneverfail

Bhola Shankar Movie: చిరంజీవి ‘బోళా శంకర్’ మూవీ ప్రారంభం..

Hardworkneverfail

‘రిపబ్లిక్’ మూవీ ఫస్ట్ వీక్ టోటల్ కలెక్షన్స్ :పెట్టుబడిలో సగం కూడా రాలేదు

Hardworkneverfail