Bright Telangana
Image default

Penny Song Promo From Sarkaru Vaari Paata

Penny Song Promo From Sarkaru Vaari Paata

[the_ad id=”6756″]

Penny Song Promo From Sarkaru Vaari Paata Movie : సూపర్ స్టార్ మహేష్ బాబు ఫస్ట్ సింగిల్ ‘కళావతి’ సాంగ్ లో చాలా యవ్వనంగా కనిపించాడు. కీర్తి సురేష్ కూడా ఈ ఫస్ట్ సాంగ్ లో అంతే అందంగా కన్పించింది. యూట్యూబ్ లో రికార్డులన్నీ బ్రేక్ చేస్తూ కళావతి ఫస్ట్ సాంగ్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇక ‘సర్కారు వారి పాట’ మూవీ నుండి సెకండ్ సింగల్ పెన్నీ సాంగ్ ప్రోమోను (Penny Song Promo) విడుదల చేసారు మూవీ మేకర్స్.

మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని తొలిసారిగా ఓ మ్యూజిక్ వీడియోలో కనిపించింది. సితార సాంగ్ లో ఎవరూ ఊహించని విధంగా మెరవడం మరియు సితార అద్భుతమైన స్టెప్పులు మహేష్ అభిమానులను ఫిదా చేస్తున్నాయి. ఇక దీనికి సంబంధించిన పూర్తి సాంగ్ ను ఆదివారం విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీలో మహేశ్‌బాబు, కీర్తి సురేష్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సాంగ్ ను నకాష్ అజీజ్ ఆలపించగా, అనంత శ్రీరామ్ లిరిక్స్ రాశారు.

ఎస్ థమన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, 14 రీల్స్ ప్లస్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట మరియు గోపి ఆచంట నిర్మించగా, యంగ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించారు ఈ మూవీకి. కాగా ‘సర్కారు వారి పాట’ మూవీ మే 12న విడుదల కానుంది.

Related posts

Bheemla Nayak: పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ మూవీ టీజర్‌కు డేట్ ఫిక్స్..?

Hardworkneverfail

Ramesh Babu Passed Away : మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు కన్నుమూత..

Hardworkneverfail

The Ghost Trailer : నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’ ట్రైలర్ ను రిలీజ్ చేసిన మహేశ్ బాబు..

Hardworkneverfail

Mahesh Babu Emotional Tweet : రమేష్ బాబుపై మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్

Hardworkneverfail

Bheemla Nayak: త్రివిక్రమ్‌కి భీమ్లా నాయక్‌ టీమ్‌ స్పెషల్‌ గిఫ్ట్‌..అరుపులు పుట్టిస్తున్న టైటిల్ సాంగ్

Hardworkneverfail

Ghani Teaser: ఆట ఆడిన ఓడిన రికార్డ్స్ లో ఉంటావు..కాని గెలిస్తేనే చరిత్రలో ఉంటావు

Hardworkneverfail