Bright Telangana
Image default

Raja Vikramarka: ‘రాజా విక్రమార్క’ ట్రైలర్‌.. దీపావళి గ్రాండ్‌గా ప్లాన్‌ చేసిన కార్తికేయ!

Raja Vikramarka - Official Trailer Kartikeya

కార్తికేయ హీరోగా నటిస్తున్న తాజా మూవీ ‘రాజా విక్రమార్క’. శ్రీ సరిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని టి.ఆదిరెడ్డి సమర్పణలో శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ పై 88 రామారెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో కార్తికేయ సరసన తాన్యా రవిచంద్రన్ నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ‘రాజా విక్రమార్క’ ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని న్యాచురల్ స్టార్ నాని విడుదల చేశారు. కార్తికేయ, తనికెళ్ల భరణి కామెడీతో మొదలైన ట్రైలర్‌ ఆ తర్వాత ట్విస్ట్‌లతో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ‘వీడిది బలుపు కాదు దూల’ అని తనికెళ్ల భరణి, దీపావళి గ్రాండ్‌గా ప్లాన్‌ చేశావ్‌’’ అంటూ కార్తికేయ చెప్పిన డైలాగ్‌లు అలరిస్తున్నాయి..

Related posts

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి సెకండ్‌ సాంగ్‌ ఆప్డేట్‌ వచ్చేసింది…

Hardworkneverfail

Enemy Movie: ‘ఎనిమి’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ … కలెక్షన్స్ తో దుమ్ము లేపింది

Hardworkneverfail

Bangarraju Teaser : నవ ‘మన్మథుడు’ వచ్చాడు.. ‘చిన్న బంగార్రాజు’ గా నాగ చైతన్య..

Hardworkneverfail

Lakshya Trailer : ఆసక్తిని పెంచుతున్న ‘లక్ష్య’ మూవీ ట్రైలర్!

Hardworkneverfail

పునీత్ రాజ్‌కుమార్ కు నివాళులు అర్పించిన చిరంజీవి, వెంకటేష్

Hardworkneverfail

Ghani Teaser: ఆట ఆడిన ఓడిన రికార్డ్స్ లో ఉంటావు..కాని గెలిస్తేనే చరిత్రలో ఉంటావు

Hardworkneverfail