Bright Telangana
Image default

Republic Movie Detailed Analysis : రిపబ్లిక్ మూవీ బ్రేక్‌డౌన్ రివ్యూ..

republic movie streaming on zee5

Republic Movie Streaming on Zee5 : మూవీస్ అంటేనే ఒక అందమైనా అబద్ధం.. కానీ కొన్ని మూవీస్ ఉంటాయి. మనకి చెడు అయిన నిజాన్ని చూపిస్తాయి.. అందులో హార్ష్ రియాలిటీని చూపించిన మూవీ ‘రిపబ్లిక్’. ఎందుకు అంటారా.. కొన్ని మూవీస్ వీలు ఉన్నప్పుడు చూడాలి కానీ.. కొన్ని మాత్రం తప్పకుండా చూడాలి. ఆహ్ లిస్ట్ లో వుండే మూవీ ‘రిపబ్లిక్’. అసలు మూవీ క్లైమాక్స్ చుస్తే మైండ్ బ్లాక్ అయిపోతాది. ఈలోపు చూడని వారు ఉంటే జీ5 లో స్ట్రీమ్ అవుతుంది వెంటనే చూసేయండి.

అసలు ఈ మూవీలో చాలా పదాలు అర్ధం కాకపోయిన సీన్స్ మాత్రం సామాన్య ప్రేక్షకులు అర్దం అయ్యేలా తీశారు దేవా కట్ట గారు. ఈ మూవీలో అయన ఎక్స్‌ప్లోర్ చేసిన థియరీస్ ఏంటి ? క్లైమాక్స్ లో ఎందుకు అభిరామ్ చనిపోతాడు ? ఆది డైరెక్టర్ మనకి ముందే ఎలా చెప్పారు ? అసలు ఈ తెల్లరు అనే దానికి రూపకం ( ఉపమానం ) ఏంటి ? అలానే ఈ మూవీ గురించి కొన్ని ముఖ్యమైన నిజాలు ఈరోజు వీడియోలో తెల్సుకుందాం..

Related posts

Sridevi Soda Center: ఓటీటీలోకి ‘శ్రీదేవి సోడా సెంటర్‌’..ఎప్పుడంటే?

Hardworkneverfail

‘రిపబ్లిక్’ మూవీ 3 డేస్ టోటల్ కలెక్షన్స్

Hardworkneverfail

‘రిపబ్లిక్’ మూవీ ఫస్ట్ వీక్ టోటల్ కలెక్షన్స్ :పెట్టుబడిలో సగం కూడా రాలేదు

Hardworkneverfail

Sai Dharam Tej: టీమ్‌తో కలిసి ఓటీటీలో ‘రిపబ్లిక్’ మూవీ చూసిన సాయి ధరమ్ తేజ్..

Hardworkneverfail

Valimai Movie Trailer : హాలీవుడ్ రేంజ్ యాక్షన్ అజిత్ ‘వాలిమై’ ట్రైలర్

Hardworkneverfail

Varudu Kaavalenu OTT Release : ‘వరుడు కావలెను’ మూవీ ఓటిటి రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్..ఎప్పుడంటే..?

Hardworkneverfail