Bright Telangana
Image default

SPIDER-MAN – NO WAY HOME : స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్.. తెలుగు మూవీ ట్రైలర్

SPIDER-MAN NO WAY HOME - Official Telugu Trailer

ప్రపంచవ్యాప్తంగా ఎంతగానో ప్రేక్షకాదరణ పొందిన స్పైడర్ మ్యాన్ సిరిస్‌లో భాగంగా రెడీ అయిన ‘స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సూపర్‌ హీరో మూవీ డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఆ ట్రైలర్ ఇప్పుడు ప్రేక్షకాదారణ వివరీతంగా పొందుతోంది.

ప్రపంచ వ్యాప్తంగా స్పైడర్ మ్యాన్ సిరిస్ మూవీలకు గల క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. చిన్న పిల్లలతో పాటు పెద్దల్ని కూడా పెద్ద ఎత్తున ఆకట్టుకునే మూవీ సరిక్రొత్త సాంకేతిక మాయాజాలంతో ప్రేక్షకుల్ని ఆద్యంతం మంత్ర ముగ్దుల్ని చేసేందుకు సర్వాంగ సుందరంగా ముస్తాబై ‘స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్’ అనే పేరుతో విడదలవుతొంది. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం సోని పిక్చర్స్ ద్వారా తెలుగు, ఇంగ్లీషు మరియు హిందీ భాషలలో ప్రపంచం అంతటా 2డి మరియు 3డి వెర్షన్లలో భారీ ఎత్తున ధియేటర్లలో విడుదవుతొంది.

ప్రపంచ వ్యాప్తంగా ఈ స్పైడర్ మ్యాన్ మూవీలకు గల క్రేజ్‌ను, అంచనాలను దృష్టిలో పెట్టుకోని ఇప్పటివరకు వచ్చిన స్పైడర్ మ్యాన్ మూవీలను మరిపించేలా ‘స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్ ‘ని రూపొందించాం అని అన్నాడు సోని పిక్చర్స్ ప్రతినిధి ఈ మూవీ విడుదల గురించి మాట్లాడుతూ స్పైడర్ మ్యాన్ చిత్రాలకు ప్రేక్షకుల్లో గల విశేష్ ఆదరణను దృష్టిలో పెట్టుకోని ‘స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్’ మూవీని తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నాం అని అన్నారు. సరిక్రొత్త సాహాస కృత్యాలతో రూపొందించిన ఈ మూవీ అభిమానులకు ఓ అనుభూతిని మిగుల్చుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది.

Related posts

రాజ్ తరుణ్ ‘అనుభవించు రాజా’ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ ట్రైలర్!

Hardworkneverfail

Raja Vikramarka: ‘రాజా విక్రమార్క’ ట్రైలర్‌.. దీపావళి గ్రాండ్‌గా ప్లాన్‌ చేసిన కార్తికేయ!

Hardworkneverfail

Maha Samudram: ఆసక్తికరంగా ‘మహా సముద్రం’ ట్రైలర్..

Hardworkneverfail

Akhanda Trailer: ‘అఖండ’ ట్రైలర్.. అఘోరగా బాలయ్య నట విశ్వరూపం..

Hardworkneverfail

Dulquer Salmaan: ఉత్కంఠభరితంగా ‘కురుప్‌’ ట్రైలర్‌..

Hardworkneverfail

Bangarraju Teaser : నవ ‘మన్మథుడు’ వచ్చాడు.. ‘చిన్న బంగార్రాజు’ గా నాగ చైతన్య..

Hardworkneverfail