Bright Telangana

Category : కరీంనగర్

కరీంనగర్

Floating Solar Plant : నిర్మాణ దశలోనే ఈ ఘనత సాధించిన రామగుండం NTPC ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్

Hardworkneverfail
Floating Solar Plant in Ramagundam : రోజుకు 25 మెగావాట్లు ఉత్పత్తి చేస్తున్న విశాఖలోని సింహాద్రి ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్‌ ‌కి నాలుగు రెట్ల సామర్థ్యంలో...
కరీంనగర్

Bandi Sanjay in judicial Custody : బండి సంజయ్ కి 14 రోజుల రిమాండ్

Hardworkneverfail
Bandi Sanjay in Judicial Custody : ఆదివారం రాత్రి జన జాగరణ దీక్షలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను వెంటనే కరీంనగర్ కోర్టులో...
తెలంగాణ

Rythu Bandhu: రైతులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచే రైతు బంధు జమ..

Hardworkneverfail
Rythu Bandhu Scheme Amount into Farmers Accounts From Today : ఈరోజు నుండి తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు నిధులు జమ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం....
జాతీయం

Petrol, Diesel Price : వాహనదారులకు శుభవార్త.. మరింత తగ్గనున్న పెట్రోల్ ధరలు..!

Hardworkneverfail
కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు మరోసారి శుభవార్త చెప్పనుంది. త్వరలో పెట్రోల్, డిజిల్ తగ్గించేందుకు కేంద్రం ప్రణాళిక రచించింది. ఈ నెల మొదటి వారంలో దీపావళి కానుకగా...
తెలంగాణ

Rythubandhu: తెలంగాణ రైతులకు శుభవార్త.. ఆ రోజే ‘రైతుబంధు’ నిధులు జమ

Hardworkneverfail
తెలంగాణ : రైతులకు వివిధ దశల్లో పెట్టుబడి సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం 2018 నుండి ‘రైతుబంధు’ పథకం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ యాసంగి సీజన్‌లోనూ...
తెలంగాణ

Minister KTR: బండి సంజయ్‌ కాదు.. తొండి సంజయ్‌..

Hardworkneverfail
తెలంగాణ : రాష్ట్రం నుంచి వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు నిరాకరించినందుకు కేంద్ర, బీజేపీ నాయకత్వంపై సమాచార సాంకేతిక, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖ మంత్రి కెటిఆర్‌ శుక్రవారం...
తెలంగాణ

తెలంగాణలో ఆర్టీసీ చార్జీల మోత! ..సంస్థ ప్రతిపాదనలివే

Hardworkneverfail
తెలంగాణ – హైదరాబాద్‌‌‌‌: త్వరలోనే తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెరగనున్నాయి. ఛార్జీలు పెంచాలని ఆర్టీసీ సంస్థ నిర్ణయానికి వచ్చింది. 2021, నవంబర్ 07వ తేదీ ఆదివారం ఛార్జీలు...
తెలంగాణ

దళితబంధు పథకాన్ని కూడా కేసీఆర్‌ అటకెక్కిస్తారేమో.. డీకే అరుణ విమర్శలు..

Hardworkneverfail
తెలంగాణ: ముఖ్యమంత్రి కేసీఆర్ ధన అహంకారం, అధికార దురహంకారాన్ని హుజురాబాద్‌ ప్రజలు ఓటుతో తిప్పికొట్టారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలిపారు. ఆయన ఓట్ల కోసం...
తెలంగాణ

దళిత బంధు అమలు చేయకపోతే.. ఉద్యమం తప్పదు : బండి సంజయ్ వార్నింగ్

Hardworkneverfail
తెలంగాణ : హుజురాబాద్‌ ఉప ఎన్నిక ఫలితాలపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పందించారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికల గెలుపు ప్రజల గెలుపు...
కరీంనగర్

Huzurabad By Election : అణచివేతపై రేపటినుంచే నా పోరాటం – ఈటల రాజేందర్

Hardworkneverfail
గెలుపు అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. తనను అత్యధిక మెజారితో గెలిపించిన హుజూరాబాద్ ప్రజలకు ఈటల రాజేందర్ కృతఙ్ఞతలు తెలిపారు. హుజూరాబాద్ ప్రజలకు తన గెలుపును...